కొత్త క్రిమిసంహారక 'లైఫ్‌బారు'

Thu, 5 Apr 2012, IST    vv

బెంగుళూరు : క్రిముల నుంచి రక్షణలో వినూత్న సాంకేతిక యాక్టివ్‌ నేచురల్‌ షీల్డ్‌ను లైఫ్‌బారు ఇక్కడ ఆవిష్కరించింది. క్రిముల రక్షణలో పేరొందిన ఇతర సబ్బుతో పోలిస్తే 10 రెట్లు మెరుగైన రక్షణను ఇది అందిస్తుంది. లైఫ్‌బారు క్లిని-కేర్‌ 10 ద్వారా దేశంలో తొలిసారిగా ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రవేశపెట్టారు. బెంగళూరులోని యూనిలీవర్‌ ఆర్‌ అండ్‌ డి కేంద్రంలో నేడు జరిగిన ఈ వినూత్న సాంకేతికత ఆవిష్కరణ కార్యక్రమంలో చీఫ్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, యూనిలీవర్‌ మాజీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఎన్‌వి అండ్‌ పిఎల్‌సి) ప్రొఫెసర్‌ జెనివివె బెర్గర్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ ట్రోపికల్‌ మెడిసిన్‌ రీడర్‌, హైజిన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వలెరి కుర్టిస్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ కేటగిరి హెడ్‌ 6 పర్సనల్‌ వాష్‌, డాక్టర్‌ అమిత్‌ చక్రవర్తి పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు