'నిర్వాణ'లో 'అక్షయ తృతియా' ఆభరణాలు

Sat, 14 Apr 2012, IST    vv

హైదరాబాద్‌ (వి.వి) : అక్షయ తృతియ రోజు వజ్రాభరణాలను కొంటే అదృష్టం, సంపద కలుగుతాయని విశ్వాసం. ఇది చాలా శుభప్రదమైన రోజు. ఈ సందర్భంగా హోల్‌మార్క్‌ బంగారంతో, కట్‌ డైమాండ్స్‌ సెట్‌తో అద్భుతమైన ఆభరణాలను నిర్వాణ డైమండ్స్‌ అందిస్తోంది. వీటిలో భాగంగా లోలాకులు, చెవిరింగులను ప్రవేశపెట్టింది. నిర్వాణ డైమండ్‌ జ్యుయలరీ, వయోల జువెల్స్‌ నుంచి విడుదలైన ప్రతి ఆభరణం అందరి ప్రశంసలు అందుకుంది. నిర్వాణ ది డైమండ్‌ స్టోర్‌-ఇన్‌ఆర్‌బిట్‌ (సైబరాబాద్‌), జస్ట్‌ ఇన్‌ ఒగ్యూ-సెంట్రల్‌మాల్‌, లైఫ్‌ స్త్టెల్‌ (కుందన్‌ బాగ్‌), సైబరాబాద్‌ షాపర్స్‌ స్టాప్‌- బేగంపేట్‌, జివికె వన్‌, ఇన్‌ఆర్‌బిట్‌ (సైబరాబాద్‌)లలో ఇవి లభ్యమవుతాయి.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు