రాజమౌళి, పూరీ, వినాయక్ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో టాప్3 దర్శకులుగా పేరు తెచ్చుకున్న దిగ్గజాలు. ఈ ముగ్గురి దర్శకత్వంలో నటించాలని ప్రతి హీరో, హీరోయిన్‌లు కలలుకంటాడు. వీరి దర్శకత్వంలో నటించిన నాయికైతే నిన్నటి వరకు వరకు ఎవరూ లేరు.
ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ మాత్రమే ఆ ఘనతను పొందింది. ఇప్పుడు నాయికల పరంగా కాజల్ కూడా ఆ ముగ్గురి దర్శకత్వంలోనూ నటించిన తొలి నాయికగా పేరు తెచ్చుకోనుంది. ఇప్పటికే రాజమౌళి రూపొందించిన 'మగధీర'లో, పూరీ 'బిజినెస్‌మేన్' లో నటించిన కాజల్ తాజాగా వినాయక్ దర్శకత్వంలో నటించనుంది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
