ప్రాంతీయ వార్తలు

రాజధాని జోన్లు మార్చాల్సిందే

ఏపీ రాజధాని ప్రాంతంలోని సీఆర్డీఏ పరిధిలో ప్రతిపాదిత జోన్ల పరిధిని ప్రభుత్వం మార్చాల్సిందేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు సూచించారు. మాస్టర్‌ ప్లాన్‌లోని అగ్రికల్చర్‌ జోన్‌-1, 2, 3, ఇతర అంశాలను సమగ్రంగా చర్చించి భవిష్యత్‌ కార్యాచరణకు ఈ నెల ఎనిమిదో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు... ఇంకా చదవండి

రాజధాని జోన్లు మార్చాల్సిందే

ఏపీ రాజధాని ప్రాంతంలోని సీఆర్డీఏ పరిధిలో ప్రతిపాదిత జోన్ల పరిధిని ప్రభుత్వం మార్చాల్సిందేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు సూచించారు. మాస్టర్‌ ప్లాన్‌లోని అగ్రికల్చర్‌ జోన్‌-1, 2, 3, ఇతర అంశాలను సమగ్రంగా చర్చించి భవిష్యత్‌ కార్యాచరణకు ఈ నెల ఎనిమిదో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు... ఇంకా చదవండి

భూ బ్యాంకులకు వ్యతిరేకంగా మార్చి 9న చలో అమరావతి

రాష్ట్రంలో కార్పొరేట్‌ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం చేపట్టిన భూ బ్యాంకుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీ, ప్రజా సంఘాలతో కలిసి పెద్దఎత్తున పోరా టాలను సన్నద్ధమవుతున్నట్టు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల శేఖర్‌ అన్నారు. దీనిలో భాగంగా మార్చి 9వ తేదీన చలో అమరావతి... ఇంకా చదవండి

నిరుద్యోగులకు వాగ్దానం చేసిన 10 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?

: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పదికోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని ప్రధాని ఇచ్చిన హామీ ఏమైందని అఖిల భారత అభ్యుదయ వేదిక జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మర్ల విజయకుమార్‌ ప్రశ్నించారు. ఆదివారం అఖిలభారత అభ్యుదయ వేదిక కర్నూలు జిల్లా రెండవ... ఇంకా చదవండి

కాంట్రాక్టుల కోసం తెలుగు తమ్ముళ్ల కొట్లాట

ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇరువర్గాలుగా రచ్చకెక్కడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయిన ఘటన ఆదివారం అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీలోని ఎనుములపల్లిలో చోటు చేసుకుంది. కాంట్రాక్ట్‌ పనుల పరిశీలనకు వెళ్లిన ఇరిగేషన్‌ జేఈ జమున బాయీని అడ్డుకునే దశకు... ఇంకా చదవండి

రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి

రాష్ట్రంలో ఆదివారం మూడు చోట్ల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతిచెందగా, మరో ఎని మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా సుండు పల్లి- రాయచోటి మధ్యలో పాతరాచమోళ్లపల్లె వద్ద సుండుపల్లి నుంచి రాయచోటి వైపు వస్తున్న ఆటోను సుండుపల్లి వైపు వెళ్తున్న టాటాఏసీ ... ఇంకా చదవండి

నేడు కిర్లంపూడికి చిరంజీవి

కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు కిర్లంపూడిలోని తన స్వగృహంలో నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న నేపథ్యంలో సంఘీభావం తెలిపేందుకు ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.చిరంజీవి సోమవారం రానున్నట్టు ఆ పార్టీ నేతలు ... ఇంకా చదవండి

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు