హైదరాబాద్ (వి.వి) : టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు 6వ తేదీన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రైతు పోరుబాట నిర్వహించనున్నారు.ఉదయం పాదయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అయ్యప్పరెడ్డిపాలెం, పెద్దకొండూరు, పెద్దపాడు, వీరారెడ్డి పాలెం, కొల్లంపాడు మీదుగా కలిగిరి చేరుకుంటారు. సాయంత్రం కలి గిరిలో బహిరంగసభ జరగనుంది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
