లండన్: పతకంపై భారీ అంచనాలు పెట్టుకున్న డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా నిరాశపర్చింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో పూనియా 63.62 మీటర్లు విసిరి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. రెండు నాలుగు ప్రయత్నాల్లో ఫౌల్ అయిన సానియా మిగిలిన ప్రయత్నాల్లో కూడా అంతగా రాణించలేకపోగా, ఐదో యత్నంలో ఈ మార్కింగ్ అందుకుంది.కాగా, క్రొయేషియాకు చెందిన సాండ్రా పెర్కోవిచ్ 69.11 మీటర్లతో స్వర్ణం గెలుచుకోగా, రష్యన్ దర్యా పెచెల్నికోవా 67.56 మీటర్లతో రజతం, చైనాకు 67.22 మీ.లతో కాంస్యం లభించాయి.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
