Saturday, April 27, 2024
Saturday, April 27, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

గాల్లో ఉండగా ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మృతి..

సైనిక విన్యాసాల్లో భాగంగా.. నిర్వహించే ఎయిర్ షో కోసం రిహార్సిల్స్ చేయడానికి రెండు హెలికాఫ్టర్లు గాల్లోకి ఎగిరాయి. ఇంతలోనే ఒక దానిని ఒకటి ప్రమాదవశాత్తూ ఢీకొట్టి కూలిపోయాయి. ఈ ప్రమాదంలో 10...

అవి డ్రోన్లు కాదు… మాకు ఆటబొమ్మలే

ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ వ్యంగ్యాస్త్రాలుతెహ్రాన్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌లో పేలుళ్లు సంభవించాయి. ఇది ఇజ్రాయిల్‌ ప్రతీకార దాడేనంటూ అమెరికా చెప్పగా… టెల్‌...

పాకిస్థాన్‌కు ‘క్షిపణి’ సాయం…

చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలువాషింగ్టన్‌ : అంతర్జాతీయ వేదికపై అమెరికా- చైనాల ఆధిపత్య పోరు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌ క్షిపణి కార్యక్రమాలకు పరికరాలు సరఫరా చేస్తున్నాయంటూ మూడు చైనా...

అవి డ్రోన్లు కాదు.. అవి పిల్లలు ఆడుకునే బొమ్మల మాదిరిగా ఉన్నాయి: ఇరాన్ ఎద్దేవా

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున తమ దేశంలో జరిగిన దాడిపై దర్యాప్తు చేస్తున్నామని, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకు రుజువు కాలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అమిరాబ్‌డొల్లాహియా...

ఎలాన్ మస్క్ భారత పర్యటనలో వాయిదా

టెస్లా బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్లేనంటూ ఎక్స్ పోస్ట్ఇండియాలో టెస్లా విద్యుత్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు ప్రకటనకు తప్పని నిరీక్షణప్రపంచ కుబేరుడు, విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్...

ఇజ్రాయిల్‌ దుస్సాహసం

తెహ్రాన్‌: పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా సహా ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలన్న విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన ఇజ్రాయిల్‌… ఇరాన్‌పై ప్రతీకారదాడులకు దిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై క్షిపణి...

ఐరాసలో పలస్తీనాకు శాశ్వత సభ్యత్వం

తీర్మానం వీటో చేసిన అమెరికాన్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది. తీర్మానంపై ఓటింగ్‌ సమయంలో అమెరికా వీటో అధికారాన్ని వినియోగించింది. 193 దేశాల...

ఇరాన్ పై మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..

ఇజ్రాయెల్ ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్ పై క్షిపణులను ప్రయోగించింది. ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ మిస్సైల్స్ ను ప్రయోగించినట్టు అమెరికాకు చెందిన ఒక అధికారి తెలిపారు. పెద్ద శబ్దాలు వినిపించినట్టు...

ఇండోనేసియాలో పేలిన అగ్నిపర్వతం

సునామీ హెచ్చరికలు జారీ11 వేలమంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు జకర్తా: ఇండోనేసియాలో అగ్నిపర్వతం బద్ధలైంది సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న స్టాటోవోల్కానో మౌంట్‌ రువాంగ్‌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. మంగళవారం రాత్రి నుంచి...

‘తోషిబా’లో 5 వేల మంది తొలగింపునకు రంగం సిద్ధం

టోక్కో: ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రైవేటు సంస్థల్లో సిబ్బంది తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం భయాందోళనల కారణంగా ఖర్చు తగ్గింపులో భాగంగా వివిధ సంస్థలు ఎడాపెడా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. తాజాగా జపాన్‌కు...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img